ట్రెయిన్‌లో నా బెర్త్ ఎదురుగా ఒక అందమైన అమ్మాయి ఎక్కింది.. ఆమె మాటలకు షాకయ్యా..!
సెలవుల సీజన్ కాదు కాబట్టి రైల్వే స్టేషన్‌లో పెద్దగా సందడి లేదు. రద్దీ ఎక్కువగా కనిపించలేదు. నేను ఎక్కాల్సిన ట్రెయిన్ చివరి ప్లాట్‌ఫామ్ మీద ఉంది. అక్కడి వరకు నడక తప్పదు. నెమ్మదిగా ఎలాగోలా ప్లాట్‌ఫామ్ మీదకు చేరుకున్నా. సీజన్ కాకపోవడంతో ప్రయాణికులు కూడా పెద్దగా ఉన్నట్లు లేరు. అక్కడక్కడా పలుచగా ఉన్నారు. ట్రెయిన్‌లోకి ఎక్కి నా సీట్‌లో కూర్చున్నా. బెర్త్ మాత్రం కిందనే వచ్చింది. కాసేపు ఎలాగో టైమ్ పాస్ చేస్తే ట్రెయిన్ కదులుతుంది. అప్పుడు … Read more









