Instant Rice Idli : బియ్యం ర‌వ్వ‌తో మెత్త‌ని ఇడ్లీల‌ను అప్ప‌టిక‌ప్పుడు ఇలా సుల‌భంగా చేసుకోండి..!

Instant Rice Idli : ఇడ్లీలు.. మ‌నం అల్పాహారంగా తీసుకునే వాటిలో ఇది కూడా ఒక‌టి. ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు, పెద్ద‌లు అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు. సాధార‌ణంగా ఇడ్లీల‌ను మిన‌ప‌ప్పు, ఇడ్లీ ర‌వ్వ‌తో త‌యారు చేస్తూ ఉంటాము. త‌రుచూ ఒకేర‌కంగా కాకుండా ఈ ఇడ్లీల‌ను మ‌నం బియ్యం ర‌వ్వ‌తో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇన్ స్టాంట్ గా చేసే ఈ రైస్ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని ఇన్ స్టాంట్ … Read more

Instant Rice Idli : ఇడ్లీల‌ను ఇన్‌స్టంట్‌గా ఇలా అప్ప‌టిక‌ప్పుడు చేసుకోవ‌చ్చు.. పిండి నాన‌బెట్టాల్సిన ప‌నిలేదు..

Instant Rice Idli : మ‌నం అల్పాహారంగా తీసుకునే ఆహార ప‌దార్థాల్లో ఇడ్లీలు కూడా ఒక‌టి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. సాంబార్, చ‌ట్నీల‌తో క‌లిపి తింటే ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. మ‌నం ఇంట్లో కూడా త‌ర‌చూ వీటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇడ్లీల‌ను త‌యారు చేయ‌డానికి ముందు రోజే పిండిని త‌యారు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇలా పిండిని త‌యారు చేసుకోక‌పోయిన‌ప్ప‌టికి మ‌నం అప్ప‌టిక‌ప్పుడు ఇడ్లీల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ విధంగా … Read more

Instant Rice Idli : మిగిలిపోయిన అన్నాన్ని పడేయకండి.. ఇన్‌స్టంట్‌గా ఇడ్లీలను ఇలా చేయవచ్చు..

Instant Rice Idli : మన ఇండ్లలో సహజంగానే రోజూ అనేక ఆహార పదార్థాలు మిగిలిపోతుంటాయి. మిగిలి పోయిన కూరలను అయితే ఫ్రిజ్‌లో పెట్టుకుని ఇంకో పూట లేదా ఇంకో రోజు తింటారు. కానీ అన్నంను అలా తినలేరు. ఒక రోజు అన్నం మిగిలితే దాన్ని పడేయాల్సిందే. అయితే అలా అన్నాన్ని పడేయాల్సిన పనిలేదు. అన్నంతో ఎంతో రుచిగా ఉండే ఇడ్లీలను ఇన్‌స్టంట్‌గా తయారు చేసుకోవచ్చు. ఇందుకు పదార్థాలు కూడా ఎక్కువ అవసరం లేదు. పైగా తయారు … Read more