Instant Ullipaya Bondalu : పిండి నానబెట్టాల్సిన పనిలేదు.. 10 నిమిషాల్లోనే ఇన్‌స్టంట్‌గా ఇలా ఉల్లిపాయ బొండాలను చేయవచ్చు..
Instant Ullipaya Bondalu : మనం వంటల తయారీలో ఉపయోగించే వాటిల్లో ఉల్లిపాయలు కూడా ఒకటి. ఇవి ప్రతి ఒక్కరి వంటింట్లో ఉంటాయి. ఉల్లిపాయలు లేనిదే మనం వంట కూడా చేయము. అంతగా మన వంటల్లో ఉల్లిపాయలు భాగమై పోయాయి. వంటల్లోనే కాకుండా ఉల్లిపాయలతో రకరకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఉల్లిపాయలతో చేసుకోదగిన చిరుతిళ్లల్లో ఉల్లిపాయ బోండా కూడా ఒకటి. ఇవి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా … Read more









