Tulasi : తులసి ఆకులతో ఇలా చేస్తే.. ఎంతటి కీళ్ల నొప్పులు, వాత నొప్పులు అయినా తగ్గాల్సిందే..!
Tulasi : మన చుట్టూ అనేక రకాల మొక్కలు ఉంటాయి. ప్రతి మొక్క మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. అలాగే మనం కొన్ని రకాల మొక్కలను ఎంతో భక్తితో పూజిస్తాం. మొక్కలను పూజించే సాంప్రదాయాన్ని మనం భారతదేశంలో ఎక్కువగా చూడవచ్చు. మనం పూజించే మొక్కల్లో తులసి మొక్క కూడా ఒకటి. హిందువులు ఈ తులసి మొక్కను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కేవలం పూజించడానికి మాత్రమే కాకుండా తులసి మొక్క ఆకులను ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. … Read more









