Kadapa Style Theepi Undalu : కడప స్టైల్‌లో తీపి ఉండలను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!
Kadapa Style Theepi Undalu : తీపి ఉండలు.. గోధుమపిండితో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇవి కూడా ఒకటి. ఈ తీపి ఉండలను ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో తయారు చేస్తారు. గోధుమపిండి, బెల్లంతో చేసే ఈ తీపి ఉండలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు లేదా పండగలకు వీటిని అప్పటికప్పుడు తయారు చేసి తీసుకోవచ్చు. ఈ ఉండలను తయారు చేసుకోవడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. చాలా తక్కువ సమయంలో చాలా … Read more









