Kidneys Health : కిడ్నీలో రాళ్లను వేగంగా కరిగించే ఆకు ఇది.. ఎలా వాడాలంటే..?
Kidneys Health : మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో మూత్ర పిండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. శరీరం సక్రమంగా పనిచేయాలంటే మూత్రపిండాలు నిరంతరం పని చేయాలి. శరీరంలోని వ్యర్థ పదార్థాలు, విష పదార్థాలను మూత్రపిండాలు వడపోసి బయటకు పంపిస్తాయి. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది మూత్రపిండాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. మూత్రపిండాలలో రాళ్లతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది. మన తీసుకునే ఆహారంలో మార్పులు చేయడం, సరైన జీవన విధానాన్ని పాటించడం … Read more









