Kolhapuri Egg Masala Curry : కొల్హాపురి ఎగ్ మ‌సాలా క‌ర్రీ.. ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Kolhapuri Egg Masala Curry : ఉడికించిన కోడిగుడ్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. కోడిగుడ్డును ఉడికించి తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. మెద‌డు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండ‌రాలు ధృడంగా త‌యార‌వుతాయి. ఉడికించిన కోడిగుడ్డును నేరుగా తిన‌డంతో పాటు వీటితో మ‌నం ర‌క‌ర‌కాల కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఉడికించిన కోడిగుడ్డుతో చేసిన వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల … Read more