Kondapindi Aaku : కిడ్నీల్లో ఉండే ఎంతటి రాళ్లను అయినా సరే కరిగించే ఔషధం ఇది..!
Kondapindi Aaku : మనలో చాలా మంది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుందనే చెప్పవచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి అనేక కారణాలు ఉంటాయి. శరీరంలో క్యాల్షియం, ఆక్సలేట్స్, యూరిక్ యాసిడ్ వంటి పదార్థాలు అలాగే విష పదార్థాలు, వ్యర్థ పదార్థాలను మూత్రపిండాలు మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. శరీరంలో వీటి పరిమాణం ఎక్కువైనప్పుడు ఇవి మూత్రపిండాల్లో చిన్న చిన్న స్ఫటికాలుగా ఏర్పడతాయి. ఈ స్ఫటికాలకు ఇతర … Read more









