Korrala Pongali : కొర్రలతో పొంగలి ఇలా చేయండి.. ఎంతో ఆరోగ్యకరం..!
Korrala Pongali : మనం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాలల్లో కొర్రలు కూడా ఒకటి. కొర్రలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. బరువు తగ్గడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, షుగర్ ను అదుపులో ఉంచడంలో ఇలా అనేక రకాలుగా కొర్రలు మనకు దోహదపడతాయి. కొర్రలతో అన్నాన్ని వండుకుని తింటూ ఉంటారు. కేవలం అన్నం మాత్రమే కాకుండా కింద చెప్పిన విధంగా కిచిడీని కూడా … Read more









