Lapsi : స్వీట్ తినాల‌నిపిస్తే గోధుమ‌ర‌వ్వ‌తో ఇలా త‌యారు చేసి తినండి.. ఎంతో బాగుంటుంది..!

Lapsi : లాప్సి.. గోధుమ‌ర‌వ్వ‌తో చేసే ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ‌గా దీనిని మ‌హారాష్ట్రలో త‌యారు చేస్తూ ఉంటారు. సూర్య భ‌గ‌వానుడికి నేవైధ్యంగా ఈ లాప్సిని స‌మ‌ర్పిస్తూ ఉంటారు. లాప్సి చాలా రుచిగా ఉంటుంది. నైవేధ్యంగానే కాకుండా తీపి తినాల‌నిపించిన‌ప్పుడు కూడా దీనిని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. లాప్సిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. అప్ప‌టిక‌ప్పుడు దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని, బ‌లాన్ని అందించే మ‌హారాష్ట్ర వంట‌క‌మైన లాప్సిని … Read more

Lapsi : ఎర్ర గోధుమ ర‌వ్వ‌తో చేసే స్వీట్‌.. చాలా రుచిగా ఉంటుంది.. ఎవ‌రైనా చేసుకోవ‌చ్చు..

Lapsi : మ‌నం గోధుమ ర‌వ్వ‌తో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. గోధుమ ర‌వ్వ‌తో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో లాప్సి కూడా ఒక‌టి. దీనిని మ‌హారాష్ట్ర‌, ఉత్త‌ర ప్ర‌దేశం, గుజ‌రాత్ వంటి రాష్రాల్లో ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. దీనిని దేవుడికి నైవేధ్యంగా కూడా స‌మ‌ర్పించ‌వ‌చ్చు. క‌మ్మ‌టి రుచిని క‌లిగి ఉండే ఈ లాప్సీని ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. లాప్సి త‌యారీకి కావ‌ల్సిన … Read more