కాంతి ఎంత వేగంగా ప్రయాణిస్తుందో తెలుసా.. ఈ వీడియో చూడండి..!
సూర్యకిరణాలు భూమి పై పడుతున్నప్పుడు లేక నక్షత్రాల నుండి వచ్చే కాంతి ను భూమి నుండి చూస్తున్నప్పుడు మనం ఊహించలేము లైట్ అనేది ఎంత త్వరగా భూమి పైకి చేరుతుందని. నిజానికి లైట్ సెకండ్ కు 2 ,99 ,792 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒక యూట్యూబ్ వీడియోలో వివరించారు. దాని ప్రకారం సుమారుగా 0.13 సెకండ్లలో లైట్ భూమి పైకి చేరుతుంది. ఆ వీడియోలో 8 ఫ్రేమ్లను ఉపయోగించి లైట్ ఎలా … Read more









