పెళ్లి కాని వారు ఈ మంత్రాన్ని ప‌ఠిస్తే పెళ్లి త్వ‌ర‌గా జ‌రుగుతుంది..!

పూర్వం రోజుల్లో బాల్య వివాహాలు జ‌రిపించే వారు. కానీ కాలం మారిన కొద్దీ అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన త‌రువాతే వివాహం చేయ‌డం మొద‌లు పెట్టారు. అయితే ఇప్పుడు పోటీ ప్ర‌పంచం న‌డుస్తుంది క‌నుక ఇద్ద‌రికీ వివాహం జ‌ర‌గ‌డం ఆల‌స్యం అవుతోంది. కెరీర్‌లో సెటిల్ అయ్యాకే పెళ్లి అంటూ 30 ఏళ్లు దాటినా కూడా వివాహం చేసుకోవ‌డం లేదు. దీంతో వివాహం ఆల‌స్యం అవుతోంది. అయితే ఆ త‌రువాత పెళ్లి చేసుకుందాం అంటే … Read more

40ల‌లో పెళ్లి చేసుకోవటం కరెక్టేనా?

కొన్ని అనివార్య కారణాల వల్ల పెళ్లి వయసు దాటిపోయి 40లో చేసుకోవాలసి వస్తే ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాలి? అంటే.. 40 సంవత్సరాల వయసు దాటింది. ఇంకా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా లేక సందేహిస్తున్నారా. మీరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా సమాధానం ఒక్కటే. ఇలా అంత వయసు వచ్చిన పెళ్లి కాకుండా ఉన్నారు అంటే మీ తల్లిదండ్రుల నిర్లక్ష్యం నీ చేతకానితనం. ఏ నిర్ణయం సరిగ్గా తీసుకోలేరు. ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తారు. అనుమానం పడతారు చేసుకుంటే … Read more

లేటు వ‌య‌స్సులో పెళ్లి చేసుకున్నారా.. అయితే ఇవి పాటించండి..

మారిన జీవనశైలితో చాలా మార్పులు వచ్చాయి. పెళ్లి విషయంలో కూడా ఇప్పుడు యువత అభిప్రాయం మారింది. మగవారితో సమానంగా ఆడవారు సైతం ఉద్యోగాలు చేయటం, ఆర్థికంగా వారు నిలదొక్కుకోవటం, డబ్బు సంపాదనలో పడి పెళ్లిని పక్కన పెడుతున్నారు. దీని కారణంగానే 30 ఏళ్లు వచ్చినా పెళ్లి గురించి ఆలోచించటం లేదు. బాగా స్థిరపడిన తరువాతే, లేటు వయస్సులో పెళ్లిపీటలు ఎక్కుతున్నారు నేటి మహిళలు. అయితే మూడు పదుల వయస్సులో పెళ్లి చేసుకున్నవారికి కొన్ని ఇబ్బందులు తప్పవని అంటున్నారు … Read more

సంఖ్య శాస్త్రం ప్రకారం ఈ నెలలో వివాహం చేసుకున్న వారి జీవితం మొత్తం అదృష్టమయమే !

పెళ్లంటే నూరేళ్లపంట అంటారు పెద్దలు, ప్రస్తుత కాలంలో ఈ మాట పక్కదారి పడుతుంది. సంబంధ బాంధవ్యాల మీద నమ్మకం లేకుండా పోతుంది. పెళ్లిని కూడా ఒక బిజినెస్ గా మార్చుకుంటున్నారు తెలివిలేని కొంతమంది యువతి యువకులు. ఇటీవల కాలంలో మాత్రం అమ్మాయిలు పెళ్లి కానీ అబ్బాయిలకు వలవేసి పెళ్లి పేరుతో వారి దగ్గర ఉన్నదంతా దోచి ఉడాఇస్తున్నారు. చివరికి అబ్బాయిలు మోసపోయామని తెలుసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. … Read more

పెళ్ళైన వారానికే నా జీవితం ఇలా అవుతుందనుకోలేదు !

భారతదేశంలో వివాహ బంధానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మూడుముళ్ల బంధం ముచ్చటైన కాపురానికి నాంది పలుకుతుందని పెళ్లికి అంతా చాలా విలువ ఇస్తారు. ఇక మహిళలు అయితే పెళ్లయిన తర్వాత కన్నవారిని వదిలి భర్తె సర్వస్వం అంటూ ఏడడుగుల బంధాన్ని జీవితాంతం కాపాడుకోవాలని అనుకుంటారు. అలా ఎన్నో ఊహలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఓ యువతీకి పెళ్లి జరిగిన వారానికే తన జీవితం మొత్తం మారిపోయింది. ఆ యువతీ తల్లిదండ్రులు పాతిక లక్షల కట్నం ఇచ్చి మరీ … Read more

మగవారు తమకంటే తక్కువ వయసున్న స్త్రీలనే ఎందుకు వివాహం చేసుకుంటారు ?

వివాహం.. ఓ మధురమైన ఘట్టం. నూరేళ్ళ జీవితం. ఒక్కసారి పెళ్లి చేసుకున్నారు అంటే.. వారు తమ భాగస్వామితో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని అదే ఈ పెళ్లి యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే పెళ్లి చేసుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా అబ్బాయిలు… అమ్మాయిల లక్షణాలను చూసి పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, మగాళ్లు తక్కువ వయసున్న స్త్రీని వివాహం చేసుకుంటారు. ఆ విషయంపై ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. … Read more

మ‌న దేశంలో అయితే పెళ్లికి జాత‌కాలు చూస్తారు.. మ‌రి విదేశీయులు ఏం చేస్తారో తెలుసా..?

మ‌న దేశ‌మంటేనే అనేక సాంప్ర‌దాయాల‌కు, ఆచారాల‌కు, వ్య‌వ‌హారాల‌కు నెల‌వు. ఎన్నో భిన్న‌మైన మ‌తాలు అనేక విభిన్న‌మైన ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తాయి. అయితే ఏ మతంలోనైనా వివాహం ప‌ట్ల అనేక ఆచారాల‌ను, సాంప్ర‌దాయాల‌ను ఆయా వ‌ర్గాల వారు పాటిస్తారు. ఇక హిందూ మ‌తం విష‌యానికి వ‌స్తే ముందు వ‌ధూవ‌రుల జాత‌కాలు చూసి అవి పొంత‌న కుదిరాకే ముహూర్తాలు నిర్ణ‌యిస్తారు. అందుకు అనుగుణంగానే నిశ్చితార్థం, పెళ్లి జ‌రిపిస్తారు. ఇది స‌రే. ఈ తంతు గురించి అంద‌రికీ తెలిసిందే. అయితే ఇంత‌కీ ఇప్పుడు … Read more

ఈ 5 లక్షణాలు ఉన్న వాళ్ల‌ని అస్సలు పెళ్లి చేసుకోకూడదు అట..!

మనిషి జీవితంలో పెళ్లి అనేది ఓ మధురమైన ఘట్టం. ఒక్క సారి పెళ్లి చేసుకుంటే.. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అందరూ అనుకుంటారు. అయితే.. అలాంటిది పెళ్లి చేసుకునే టప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఓ మానసిక నిపుణురాలు చెప్పిన ప్రకారం.. ఈ లక్షణాలు ఉన్న వారినే పెళ్లి చేసుకోవాలి. వారేవరో ఇప్పుడు చూద్దాం. పెళ్లి చేసుకునేటప్పుడు.. తమ కంటే ఆస్తి తక్కువగా ఉన్న కుటుంబం నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలట. అలా చేస్తే… అబ్బాయికి గౌరవం … Read more

పెళ్ళికి వారం రోజుల ముందు ఈ 5 పనులు అస్సలు చేయకండి….!

పెళ్లి… నూరేళ్ళ పంట. పెళ్లి సందడి రాగానే ఇంట్లో హడావిడి మొదలవుతుంది. అలాగే పెళ్లి పనులు నెల రోజులు ముందుగానే మొదలుపెట్టేస్తారు. అయితే… పెళ్లికి వారం రోజులు ముందు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఆ చేయకూడని పనులు ఏంటివి..? ఎందుకు చేయకూడదో తెలుసుకుందాం… పెళ్లికి ముందు రోజు రాత్రి పూట తాగడం చేస్తారు. ఆల్కహాల్ సేవించడం వలన చెమట ఎక్కువగా పడుతుంది. పెళ్లికి కనీసం వారం రోజులు ముందు ఆల్కహాల్ తీసుకోకపోవడం మంచిది. లేదంటే పెళ్లి … Read more

ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల కలిగే సమస్యలు ఇవే..!!

ఏ వయసులో జరగాల్సిన తంతు ఆ వయసులో జరగాలంటారు మన పెద్దలు. వివాహం అనేది ప్రతి మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం. పెళ్లి ఆలస్యం అయితే పిల్లలు ఆలస్యం.. పిల్లలు ఆలస్యం అయితే వృద్ధాప్యంలో పిల్లలను చూసుకోవడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. కొంతమంది చదువు కారణంగానో.. మరికొంతమంది ఉద్యోగం కారణంగానో ఆలస్యంగా పెళ్లి చేసుకుంటారు. మరి కొంతమందికి నచ్చిన వ్యక్తి దొరకని కారణంగా పెళ్లి అనేది ఆలస్యం అవుతుంది. అయితే ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం … Read more