Masala Dal : అన్ని రకాల పప్పులతో చేసే మసాలా దాల్.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Masala Dal : మనం వంటింట్లో తరచూ పప్పు కూరలను తయారు చేస్తూ ఉంటాం. పప్పు కూరలను తినడం వల్ల మన రుచితో పాటు మన శరీరానికి కావల్సిన పోషకాలు కూడా లభిస్తాయి. అయితే మనం ఏదో ఒక పప్పుతోనే కూరను తయారు చేస్తూ ఉంటాం. కానీ ఒకే రకం పప్పుతో కాకుండా వివిధ రకాల పప్పులను కలిపి కూడా మనం పప్పు కూరను తయారు చేసుకోవచ్చు. మసాలా పేస్ట్ వేసి చేసే ఈ పప్పు కూర…