Minapattu : మినపట్టు ఇలా వేసి తినండి.. ఎంతో బాగుంటుంది..!
Minapattu : మినపప్పుతో మనం రకరకాల అల్పాహారాలను తయారు చేస్తూ ఉంటాము. మినపప్పుతో చేసుకోదగిన రుచికరమైన అల్పాహారాల్లో మినపట్టు కూడా ఒకటి. మినపట్టు కూడా చాలా రుచిగా ఉంటుంది. తరుచూ ఒకేరకం అల్పాహారాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. మినపట్టును తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా చాలా తేలికగా ఈ మినపట్టును తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే మినపట్టును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న … Read more









