Mokkajonna Garelu : మొక్కజొన్న గారెలను ఇలా చేస్తే.. విడిచిపెట్టకుండా మొత్తం తింటారు..
Mokkajonna Garelu : మొక్క జొన్నలు మనకు దాదాపుగా ఏడాదిలో అన్ని నెలల్లోనూ లభిస్తాయి. ఒక్క వేసవి తప్ప మొక్క జొన్నలు మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. స్వీట్ కార్న్ అయితే ఎల్లప్పుడూ లభిస్తుంది. అయితే మొక్కజొన్నలను తినడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. వీటితో పలు వంటకాలను కూడా చేస్తుంటారు. వీటిని ఉపయోగించి చేసే గారెలు భలే రుచిగా ఉంటాయి. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కజొన్న గారెల తయారీకి కావల్సిన … Read more









