Mushroom Pakoda : సాయంత్రం స‌మ‌యంలో వేడి వేడిగా ఇలా పుట్ట‌గొడుగుల‌తో ప‌కోడీల‌ను చేసి తినండి.. సూప‌ర్‌గా ఉంటాయి..!

Mushroom Pakoda : అనేక ర‌కాల పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లిగిన ఆహారాల్లో పుట్ట‌గొడుగులు కూడా ఒక‌టి. వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించ‌డంలో పుట్ట‌గొడుగులు మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాలను త‌యారు చేస్తూ ఉంటాము. త‌రుచూ కూర‌లే కాకుండా ఈ పుట్టగొడుగుల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌కోడాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ప‌కోడాలు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. ఇంట్లో పుట్ట‌గొడుగులు ఉంటే చాలు … Read more

Mushroom Pakoda : పుట్ట గొడుగుల ప‌కోడీలు.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఒక్క‌సారి తింటే అస‌లు వ‌ద‌ల‌రు..!

Mushroom Pakoda : మ‌నం ఆహారంగా అప్పుడ‌ప్పుడూ పుట్ట‌గొడుల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. పుట్ట‌గొడుగుల‌లో విట‌మిన్ బి2, విట‌మిన్ బి3, బిట‌మిన్ డి లు అధికంగా ఉంటాయి. వీటిలో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. పోష‌కాలు అధికంగా ఉంటాయి. క‌నుక ఆరోగ్యంగా బ‌రువు త‌గ్గ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. పుట్ట గొడుగుల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల … Read more