Nipah Virus Symptoms : నిపా వైర‌స్ అల‌ర్ట్‌.. ఇది సోకిన వారిలో ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయి.. ఎలా వ్యాప్తి చెందుతుంది..?

Nipah Virus Symptoms : నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌లు కోవిడ్ బారిన ప‌డి ప్రాణాల‌ను కోల్పోయారు. ఇప్ప‌టికీ ప‌లు చోట్ల క‌రోనా కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. అయితే ఈమ‌ధ్య కాలంలో మ‌రో వైర‌స్ ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తోంది. అదే.. నిపా వైర‌స్‌. కేర‌ళ‌లో ఈ వైర‌స్ కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయి. మొట్ట‌మొద‌టిసారిగా ఈ వైర‌స్ ను 1998లో మ‌లేషియా, సింగ‌పూర్‌ల‌లో గుర్తించారు. అక్క‌డి ఓ గ్రామంలో ఈ వైర‌స్ గుర్తించ‌బ‌డింది. దీంతో … Read more

కేర‌ళ‌లో విజృంభిస్తున్న నిపా వైర‌స్.. దీనికి, క‌రోనా వైర‌స్‌కు మ‌ధ్య ఉన్న తేడాలు ఏమిటి ?

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య త‌గ్గిన‌ప్ప‌టికీ కేర‌ళ‌లో మాత్రం రోజు రోజుకీ కోవిడ్ ఇన్‌ఫెక్ష‌న్ల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఈ విష‌యం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఓ వైపు అక్క‌డ కోవిడ్ కేసులు పెరుగుతుంటే.. మరో వైపు మ‌ళ్లీ నిపా వైర‌స్ కేసులు న‌మోద‌వుతుండ‌డం మ‌రింత ఆందోళ‌న‌ను క‌లిగిస్తోంది. అయితే నిపా వైర‌స్, క‌రోనా వైర‌స్‌.. రెండింటి మ‌ధ్య ఉన్న తేడాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిపా వైర‌స్ మొద‌ట‌గా 1999లో గుర్తించ‌బ‌డింది. … Read more