Palakura Idli Recipe : రొటీన్ ఇడ్లీలకు బదులుగా పాలకూర ఇడ్లీలను చేసి తినండి.. రుచిగా ఉంటాయి.. ఆరోగ్యకరం కూడా..
Palakura Idli Recipe : ఉదయం సాధారణంగా చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఇడ్లీలను తింటుంటారు. మినప పప్పుతో చేసే ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. అయితే కేవలం ఇవే కాదు.. రకరకాల ఇడ్లీలను మనం తయారు చేసుకోవచ్చు. అందులో భాగంగానే పాలకూరతోనూ మనం ఇడ్లీలను చేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. తయారు చేయడం కూడా సులభమే. ఇందుకు పిండిని పులియబెట్టాల్సిన పనిలేదు. అప్పటికప్పుడు కూడా వీటిని చేసుకోవచ్చు. ఇక పాలకూరతో ఇడ్లీలను ఎలా తయారు … Read more









