Palleru : పురుషుల్లో ఆ శక్తిని పెంచే పల్లేరు మొక్క.. తప్పక వాడాల్సిందే..!
Palleru : ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో పల్లేరు మొక్క కూడా ఒకటి. పల్లేరు మొక్క బహు వార్షిక మొక్క. ఈ మొక్కలోని ఔషధ గుణాలు, ఈ మొక్క వల్ల మనకు కలిగే ప్రయోజనాలు తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క సంవత్సరం పొడవునా నేలపై పాకుతూ పెరుగుతుంది. పల్లేరు మొక్క మనకు విరివిరిగా కనిపిస్తూ ఉంటుంది. వీటి పువ్వులు పసుపు రంగులో ఉంటాయి. పల్లేరు మొక్క కాయలు ముళ్లను కలిగి ఉంటాయి. … Read more









