Pallila Karam Podi : ప‌ల్లీల‌తో కారం పొడిని ఇలా చేయ‌వ‌చ్చు.. అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే.. రుచి అదిరిపోతుంది..

Pallila Karam Podi : ప‌ల్లీల‌ను చాలా మంది అనేక ర‌కాల వంటల్లో వేస్తుంటారు. వీటితో స్వీట్లు త‌యారు చేయ‌వ‌చ్చు. మ‌సాలా కూర‌ల్లో వీటిని పొడిలా ప‌ట్టి వేస్తారు. వీటిని ప‌చ్చి మిర్చితో క‌లిపి ప‌చ్చ‌డి కూడా చేయ‌వ‌చ్చు. ఇలా ప‌ల్లీల‌ను ఎన్నో ర‌కాలుగా మ‌నం ఉప‌యోగిస్తుంటాం. అయితే ప‌ల్లీల‌తో ఎంతో రుచిక‌ర‌మైన కారం పొడిని కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. దీన్ని చేయ‌డం కూడా సుల‌భ‌మే. ప‌ల్లీల‌తో కారం పొడిని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప‌ల్లీల … Read more

Pallila Karam Podi : ప‌ల్లీల కారం పొడి త‌యారీ ఇలా.. అన్నంలో మొద‌టి ముద్ద తినాలి..!

Pallila Karam Podi : మ‌నం వంటింట్లో అనేక ర‌కాల కారం పొడుల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చాలా త‌క్కువ స‌మ‌యంలో, చాలా సుల‌భంగా మ‌నం వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కారం పొడుల‌ను మ‌నం అన్నంతోపాటు లేదా ఇడ్లీ, దోశ వంటి వాటితో కూడా తింటూ ఉంటాం. మ‌నం వంటింట్లో త‌యారు చేసే కారం పొడుల్లో ప‌ల్లీల కారం పొడి కూడా ఒక‌టి. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ప‌ల్లీల‌ను ఉప‌యోగించి మ‌నం ఎంతో … Read more