Perugu Dosa : ఎంతో రుచికరమైన పెరుగు దోశలను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేసుకోవచ్చు..!
Perugu Dosa : మనం మన రుచికి తగినట్టు రకరకాల దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. దోశలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. దోశలను తయారు చేసుకోవడానికి పప్పు నానబెట్టి పిండిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. పిండి రుబ్బకుండా అలాగే ఎక్కువ శ్రమ లేకుండా అప్పటికప్పుడు ఎంతో రుచిగా దోశలను మనం తయారు చేసుకోవచ్చు. పెరుగు వేసి చేసే ఈ దోశలను కేవలం పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ … Read more









