Prawns Pulao : హోటల్స్‌లో లభించే రొయ్యల పులావ్‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు..!
Prawns Pulao : మనం రొయ్యలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇవి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రొయ్యలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. రొయ్యలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రొయ్యల పులావ్ కూడా ఒకటి. రొయ్యల పులావ్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. రొయ్యల పులావ్ రుచిగా ఉన్నప్పటికి దీనిని తయారు చేసుకోవడానికి ఎక్కువగా సమయం పడుతుందని అలాగే ఎక్కువగా…