Pulka : గోధుమ‌పిండితో పుల్కాల‌ను ఇలా చేయండి.. ఎంతో మెత్త‌గా, మృదువుగా వ‌స్తాయి..!

Pulka : గోధుమ‌పిండితో మ‌నం చ‌పాతీ, రోటీ వంటి వాటితో పాటు పుల్కాల‌ను కూడా తయారు చేస్తూ ఉంటాము. ఈ మ‌ధ్య కాలంలో పుల్కాలను చాలా మంది తింటున్నారు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు, షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే వెజ్, నాన్ వెజ్ వంట‌కాల‌తో తిన‌డానికి ఈ పుల్కాలు చాలా చ‌క్క‌గా ఉంటాయి. చాలా మంది పుల్కాల‌ను త‌యారు చేసిన‌ప్ప‌టికి ఇవి చ‌ల్లారిన త‌రువాత గట్టిగా అయిపోతూ … Read more

Pulka : నూనె లేకుండా పుల్కాను ఇలా కాల్చుకోండి.. మెత్త‌గా వ‌స్తాయి..!

Pulka : మారిన జీవ‌న విధానం కార‌ణంగా మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. ఊబకాయం, షుగ‌ర్ వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. దీంతో వైద్యులు అన్నానికి బ‌దులుగా పుల్కాలను ఆహారంగా తీసుకోమ‌ని చెబుతున్నారు. మ‌న‌లో చాలా మంది ఇప్ప‌టికే మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నాల‌లో పుల్కాల‌ను తీసుకుంటున్నారు. చుక్క నూనె వేయ‌కుండా చేసే ఈ పుల్కాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఒక్క‌చుక్క నూనెను కూడా … Read more

Pulka : పుల్కాల‌ను ఇలా చేస్తే మెత్త‌గా పొంగుతూ వ‌స్తాయి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Pulka : మ‌నం బ‌రువు త‌గ్గ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. బ‌రువు తగ్గ‌డానికి చాలా మంది రాత్రి భోజ‌న స‌మ‌యంలో లేదా మ‌ధ్యాహ్న స‌మ‌యంలో అన్నానికి బ‌దులుగా పుల్కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. నూనె లేకుండా త‌యారు చేసే ఈ పుల్కాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బ‌రువు త‌గ్గ‌డంలో ఇవి మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే ఈ పుల్కాలను చాలా మంది మెత్త‌గా చేసుకోలేక‌పోతుంటారు. అలాగే పుల్కాలు పొంగ‌క‌పోవ‌డంతో పాటు గ‌ట్టిగా … Read more

Pulka : పుల్కాలు మెత్త‌గా రావాలంటే.. ఇలా త‌యారు చేయాలి..!

Pulka : మ‌నం ఆహారంగా తీసుకునే ధాన్యాల‌లో గోధుమ‌లు కూడా ఒక‌టి. వీటిని చాలా కాలం నుండి మ‌నం ఆహారంగా తీసుకుంటున్నాం. గోధుమ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. బ‌రువు త‌గ్గ‌డంలో, టైప్ 2 డ‌యాబెటిస్ ను నియంత్రించ‌డంలో, శ‌రీరంలో జీవ‌క్రియ రేటును పెంచ‌డంలో గోధుమ‌లు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ గోధుమ‌ల‌ను మ‌నం పిండిగా చేసి చ‌పాతీల‌ను, పుల్కాల‌ను, రోటీల‌ను త‌యారు చేసుకుంటూ ఉంటాం. అయితే మ‌న‌లో … Read more