Ragi Bobbatlu : రాగి పిండితో ఎంతో రుచిగా ఉండే బొబ్బట్లను తయారు చేయవచ్చు తెలుసా.. ఎలాగంటే..?
Ragi Bobbatlu : బొబ్బట్లు.. ఇవి తెలియని వారు, వీటిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. పండుగలకు వీటిని మనం ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాము. బొబ్బట్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే సాధారణంగా వీటిని ఎక్కువగా మనం మైదాపిండితో తయారు చేస్తూ ఉంటాము. మైదాపిండిని ఉపయోగించకుండా పప్పు ఉడికించే అవసరం లేకుండా రాగి పిండితో కూడా మనం ఎంతో రుచిగా ఉండే బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు. రాగి … Read more









