Ragi Rotte : రాగి రొట్టెలను చేసే విధానం ఇదీ.. ఇలా చేస్తే ఎంతో బాగుంటాయి..!
Ragi Rotte : మనం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల్లో రాగులు కూడా ఒకటి. రాగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గడంలో, షుగర్ ను అదుపులో ఉంచడంలో, శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో, రక్తహీనత సమస్య దరి చేరకుండా చేయడంలో, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఇలా అనేక విధాలుగా రాగులు మనకు ఉపయోగపడతాయి. రాగులను పిండిగా చేసి మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. రాగిపిండితో చేసుకోదగిన … Read more









