Aadavallu Meeku Joharlu Movie Review : ఆడవాళ్ళు మీకు జోహార్లు మూవీ రివ్యూ..!

Aadavallu Meeku Joharlu Movie Review : శ‌ర్వానంద్‌,ర‌ష్మిక మంద‌న్న‌లు హీరో హీరోయిన్లుగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిత్రం.. ఆడ‌వాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్ జోన‌ర్‌లో ఈ సినిమాను తెర‌కెక్కించారు. అయితే వ‌రుస ఫ్లాప్‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్న శ‌ర్వానంద్‌కు ఈ సినిమా అయినా హిట్‌ను అందించిందా.. లేదా.. అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. క‌థ‌.. చిరు (శ‌ర్వానంద్‌)కు వ‌య‌స్సు మీద ప‌డుతుంటుంది. కానీ పెళ్లి కాదు. త‌న … Read more

Rashmika Mandanna : విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పెళ్లి వార్త‌ల‌పై ర‌ష్మిక మంద‌న్న రియాక్ష‌న్‌..!

Rashmika Mandanna : గ‌త కొంత కాలంగా యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నేష‌న‌ల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్న పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్త‌లు వ‌స్తున్న విష‌యం విదిత‌మే. ఈ మ‌ధ్య కాలంలో ఈ వార్తలు మ‌ళ్లీ వ‌చ్చాయి. బాలీవుడ్ మీడియాలోనూ ఈ వార్తలు హైలైట్ అయ్యాయి. దీంతో విజ‌య్ దేవ‌ర‌కొండ స్పందించాడు. ఇలాంటి వార్త‌ల‌ను ఎలా సృష్టిస్తారో అర్థం కావ‌డం లేద‌ని.. తామిద్ద‌రం మంచి ఫ్రెండ్స్ అని.. అంత‌కు మించి త‌మ మ‌ధ్య ఏమీ లేద‌ని.. వివ‌ర‌ణ … Read more

Rashmika Mandanna : దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకుంటున్న ర‌ష్మిక మంద‌న్న‌..!

Rashmika Mandanna : సినిమా ఇండ‌స్ట్రీలో సినిమాలు హిట్ కావాలంటే చాలా క‌ష్టంతో కూడుకున్న ప‌ని. ఎంతో శ్ర‌మ ప‌డితేనే గానీ విజ‌యం ల‌భించ‌దు. క‌థ‌, పాట‌లు, మాట‌లు.. అన్నీ బాగుంటేనే సినిమా న‌డుస్తుంది. హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటుంది. అందులో న‌టించిన వారికి, దాని కోసం ప‌నిచేసిన వారికి పేరు వ‌స్తుంది. అయితే హీరోలు లేదా హీరోయిన్లు న‌టించే సినిమాలు వ‌రుస హిట్ అవుతుంటే మాత్రం.. వారికి ఫుల్ డిమాండ్ ఏర్ప‌డుతుంది. దీంతో వారు తమ … Read more

Rashmika Mandanna : క్యూట్ లుక్స్‌తో ర‌ష్మిక మంద‌న్న‌.. పాట‌కు డ్యాన్స్ చేసి అల‌రించింది.. వీడియో..!

Rashmika Mandanna : పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో మ‌రింత స్టార్‌డ‌మ్‌ను సంపాదించింది.. ర‌ష్మిక మంద‌న్న‌. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఆమెకు చేతినిండా సినిమాలు ఉన్నాయి. ప‌లు బాలీవుడ్ సినిమాల్లో ఆమె న‌టిస్తోంది. అయితే సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండే ర‌ష్మిక మందన్న త‌ర‌చూ త‌న‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను షేర్ చేస్తుంటుంది. ప‌లు బ్రాండ్స్‌ను ప్ర‌మోట్ చేస్తుంటుంది. ఇక తాజాగా ఆమె ఓ పాట‌కు డ్యాన్స్ చేసి అల‌రించింది. ఓ ఇంగ్లిష్ పాట‌కు ర‌ష్మిక … Read more

Rashmika Mandanna : ర‌ష్మిక మంద‌న్న‌తో పెళ్లి.. అస‌లు విష‌యం చెప్పిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

Rashmika Mandanna : రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న‌ల గురించి త‌ర‌చూ వార్త‌లు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల వీరి పెళ్లి గురించి కొన్ని వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. నేష‌న‌ల్ మీడియాలో సైతం ఆ వార్త‌ల‌ను ప్ర‌చురించారు. వీరు ఇరు కుటుంబాల‌ను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నార‌ని.. ఈ ఏడాది చివ‌ర్లో లేదా వ‌చ్చే ఏడాదిలో ఇద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నార‌ని.. ఇటీవ‌ల క‌థ‌నాలు వచ్చాయి. అయితే వాటిపై విజ‌య్ దేవ‌ర‌కొండ స్పందించాడు. … Read more

Vijay Devarakonda : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌.. పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారా ?

Vijay Devarakonda : టాలీవుడ్‌లో విజ‌య్ దేవ‌రకొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌ల పేరు చెప్ప‌గానే వీరు న‌టించిన సినిమాలు గుర్తుకు వ‌స్తాయి. వీరు నటించిన గీత గోవిందం సినిమా బంపర్ హిట్ కావ‌డంతో వీరిది హిట్ పెయిర్‌గా పేరుప‌డిపోయింది. దీంతో డియ‌ర్ కామ్రేడ్‌తో మ‌రోమారు వీరు ప‌ల‌క‌రించారు. అయితే ఈ మూవీ అంత పెద్ద విజ‌యం సాధించ‌లేదు. కానీ లిప్ లాక్ స‌న్నివేశాల్లో మాత్రం ఎలాంటి మొహ‌మాటం లేకుండా సుల‌భంగా న‌టించేశారు. దీంతో ప్రేక్ష‌కులు షాక‌య్యారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, … Read more

Rashmika Mandanna : బాప్ రే.. ర‌ష్మిక మంద‌న్న ఒక్క సినిమాకు అన్ని కోట్లు తీసుకుంటుందా..?

Rashmika Mandanna : పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న ముద్దుగుమ్మ.. ర‌ష్మిక మంద‌న్న‌. గ‌తంలోనే ఈమె నేష‌న‌ల్ క్ర‌ష్‌గా గుర్తింపు పొందింది. ఈ క్ర‌మంలోనే ఈమె టాలీవుడ్ లో ప‌లువురు అగ్ర హీరోల‌తో న‌టించింది. ఇక పుష్ప సినిమా ఇచ్చిన స‌క్సెస్ కార‌ణంగా ఈమెకు బాలీవుడ్‌లోనూ అనేక ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఈమె ప‌లు వ‌రుస చిత్రాలతో బిజీగా ఉంది. ఇక ర‌ష్మిక మంద‌న్న త్వ‌ర‌లోనే పుష్ప 2 చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన‌నుంది. అయితే … Read more

Rashmika Mandanna : విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఎఫైర్స్ అంటూ ప్ర‌చారం.. స్పందించిన రష్మిక మందన్న‌..

Rashmika Mandanna opens up about her effairs

Rashmika Mandanna : ‘ఛలో’ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయిన కన్నడ భామ రష్మిక మందన. ఈ ముద్దుగుమ్మ‌ విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ సినిమాతో తెలుగు వారికి మరింత దగ్గరైంది. గీత గోవిందం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా మాత్రం పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత ఇటీవల మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’లో … Read more

Rashmika Mandanna : త‌న‌కు ఎలాంటి వ్య‌క్తి భ‌ర్త‌గా కావాలో చెప్పేసిన ర‌ష్మిక మంద‌న్న‌..!

Rashmika Mandanna : పుష్ప సినిమాతో న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కు వ‌చ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె అంత‌కు ముందే నేష‌న‌ల్ క్ర‌ష్‌గా మారింది. అయితే పుష్ప సినిమాతో ఆమె పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆమెకు బాలీవుడ్‌లో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఆమె ప‌లు హిందీ సినిమాల్లో న‌టిస్తోంది. అందుకు గాను ఆమె ముంబైలో ఈ మ‌ధ్యే ఓ ఇంటిని కూడా కొనుగోలు చేసింది. అయితే ర‌ష్మిక మంద‌న్న త‌న‌కు ఎలాంటి వ్య‌క్తి … Read more

Rashmika Mandanna : ప్రేమికుల దినోత్స‌వం రోజు.. ర‌ష్మిక మంద‌న్న ఎంజాయ్‌..!

Rashmika Mandanna : ఫిబ్ర‌వ‌రి 14 ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా సెల‌బ్రిటీ క‌పుల్స్ అంద‌రూ శుభాకాంక్ష‌లు చెప్పుకున్నారు. ఇక విడిపోయిన జంట‌లు మాత్రం విచారంగా గ‌డిపారు. అలాగే జంట‌గా లేని వారు కూడా ఎంజాయ్ చేశారు. ఈ క్ర‌మంలోనే నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న కూడా ప్రేమికుల దినోత్స‌వాన్ని జ‌రుపుకుంది. మంచు కొండ‌ల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోను ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ప్రేమికుల దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.. అని తెలియ‌జేసింది. ర‌ష్మిక మంద‌న్న పుష్ప … Read more