Raw Cashew Nuts Masala Curry : పచ్చి జీడి గింజలతో మసాలా కూర.. చికెన్, మటన్ కన్నా ఎంతో రుచిగా ఉంటుంది..!
Raw Cashew Nuts Masala Curry : మనం జీడిపప్పుతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. జీడిపప్పు వేసి చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అయితే మనం సాధారణంగా ఎండిన జీడిపప్పును ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వంటల్లో కూడా దీనినే ఉపయోగిస్తాము. ఎండిన జీడిపప్పుతోనే కాకుండా పచ్చిజీడిపప్పుతో కూడా మనం రుచికరమైన మసాలా కూరను తయారు చేసుకోవచ్చు. పచ్చి జీడికాయలు మనకు వేసవికాలంలో … Read more









