Raw Papaya : ప‌చ్చి బొప్పాయిని కూడా తిన‌వ‌చ్చు తెలుసా.. ఎన్ని లాభాలు క‌లుగుతాయంటే..?

Raw Papaya : బొప్పాయి మన దేశానికీ 400 సంవత్సరాల క్రితమే వచ్చింది. మెక్సికో ప్రాంతానికి చెందిన బొప్పాయి అనేక ఇతర ఉష్ణమండలాల్లో ప్రాచుర్యం పొందింది. మనదేశంలో బొప్పాయిని ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్‌, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో విరివిగా పండిస్తున్నారు. బొప్పాయి కారకేసి కుటుంబానికి చెందింది. బొప్పాయి పండు తింటే ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు ఉన్నాయని తెలుసు. కానీ పచ్చి బొప్పాయిలో దాగి ఉన్న ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. … Read more

Raw Papaya : ప‌చ్చి బొప్పాయితో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. వెంట‌నే తెచ్చుకుని తింటారు..

Raw Papaya : మ‌న ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే పండ్ల మొక్క‌ల్లో బొప్పాయి చెట్టు ఒక‌టి. బొప్పాయి పండ్లు మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బొప్పాయి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌న్న విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. కేవలం బొప్పాయి పండ్ల‌ను కాకుండా ప‌చ్చి బొప్పాయిల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బొప్పాయి పండు … Read more

Raw Papaya : హార్ట్ ఎటాక్ రాకుండా చూసే ప‌చ్చి బొప్పాయి.. ఇంకా బోలెడు ఉప‌యోగాలు..!

Raw Papaya : మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. పండ్లు అన‌గానే స‌హజంగానే వాటిల్లో పోష‌కాలు అధికంగా ఉంటాయి. అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. అందువ‌ల్ల పండ్ల‌ను తింటే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. సీజ‌న‌ల్‌గా ల‌భించే పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల సీజ‌న‌ల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇక బొప్పాయి వంటి పండ్ల‌ను తింటే ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ఇది ఏడాది పొడ‌వునా ఏ సీజ‌న్‌లో అయినా మ‌న‌కు ల‌భిస్తుంది. అందువ‌ల్ల బొప్పాయి పండ్ల‌ను … Read more

పండు బొప్పాయి మాత్ర‌మే కాదు, ప‌చ్చి బొప్పాయితోనూ అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి.. అవేమిటో తెలుసా ?

సాధార‌ణంగా చాలా మంది బొప్పాయి పండ్ల‌ను బాగా పండిన‌వి తింటుంటారు. అయితే నిజానికి ప‌చ్చి బొప్పాయిల‌ను కూడా తిన‌వ‌చ్చు. వీటితోనూ అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప‌చ్చి బొప్పాయిల్లో చ‌క్కెర శాతం త‌క్కువ‌గా ఉంటుంది. పండే కొద్దీ చ‌క్కెర శాతం పెరుగుతుంది. ప‌చ్చి బొప్పాయిల‌ను తిన‌డం వ‌ల్ల శ‌క్తి ఎక్కువ‌గా ల‌భిస్తుంది. వాటిలో ఫైబ‌ర్ అధికంగా, కొవ్వు త‌క్కువ‌గా ఉంటుంది. 2. ప‌చ్చి బొప్పాయిల‌లో పొటాషియం, మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్‌, సోడియం వంటి మిన‌ర‌ల్స్ … Read more

ప‌చ్చి బొప్పాయిల‌‌ను తిన‌వ‌చ్చా..? తింటే ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయా..?

can we eat raw papaya what are the benefits of it

సాధార‌ణంగా చాలా మంది బొప్పాయి పండ్ల‌ను పండిన త‌రువాతే తింటారు. కానీ ప‌చ్చి బొప్పాయిల‌‌ను కూడా తిన‌వ‌చ్చు. అవును. బొప్పాయిల‌‌ను ప‌చ్చిగా కూడా తిన‌వ‌చ్చు. ఇంకా చెప్పాలంటే పండిన బొప్పాయి పండ్ల కంటే ఎక్కువ పోష‌కాలు, ఎంజైమ్‌లు ప‌చ్చి బొప్పాయిల‌లోనే ఉంటాయి. క‌నుక ప‌చ్చి బొప్పాయిల‌ను తింటేనే ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే ప‌చ్చి బొప్పాయిల‌లో ఉండే లేటెక్స్ ఫ్లుయిడ్ వ‌ల్ల కొంద‌రికి అల‌ర్జీలు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. దీని వ‌ల్ల చ‌ర్మంపై దద్దుర్లు వ‌స్తాయి. అలా … Read more