Regi Akulu : రోజూ ఉదయం పరగడుపున ఈ ఆకులను తింటే.. ఎన్నో లాభాలు.. అసలు విడిచిపెట్టకండి..!
Regi Akulu : మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా మనం బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన కూడా పడుతున్నాం. ఈ వ్యాధులకు సంవత్సరాల కొద్ది మందులు వాడిన ఫలితం లేక ఇబ్బంది పడుతున్న వారు మనలో చాలా మంది ఉన్నారు. ఇటువంటి అనారోగ్య సమస్యలన్నింటిని ఆయుర్వేదం ద్వారా మనం సులభంగా పరిష్కరించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మనకు వచ్చే వివిధ రకాల అనారోగ్య … Read more









