Soft Chapati : చ‌పాతీలు బాగా మెత్త‌గా, మృదువుగా రావాలంటే.. ఈ 3 చిట్కాలని పాటించండి..!

Soft Chapati : చాలా మంది ఈరోజుల్లో బరువు తగ్గాలని, ఆరోగ్యం బాగుండాలని రొట్టెలని తయారు చేసుకొని తింటున్నారు. అయితే రొట్టెలని చేసుకునేటప్పుడు కొన్ని తప్పుల‌ వలన అవి మృదువుగా రావు. గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి. అయితే అలా కాకుండా రొట్టెలు బాగా సాఫ్ట్ గా రావాలంటే ఇలా చేయండి. అప్పుడు బాగా మృదువుగా రొట్టెలు వస్తాయి. ముందు పిండిని బాగా కలుపుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయకుండా, కొంచెం కొంచెం నీళ్లు … Read more

Soft Chapati : చ‌పాతీలు సుతి మెత్త‌గా దూదిలా రావాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

Soft Chapati : చ‌పాతీలు అంటే చాలా మందికి ఇష్ట‌మే. గోధుమ పిండితో చేసే వీటిని ఏ కూర‌తో లేదా ప‌చ్చ‌డితో అయినా స‌రే సుల‌భంగా తిన‌వ‌చ్చు. తేలిగ్గా జీర్ణ‌మ‌వుతాయి కూడా. బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు, షుగ‌ర్ ఉన్న‌వారు, ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు రాత్రి పూట అన్నంకు బ‌దులుగా చ‌పాతీల‌ను తింటుంటారు. అయితే చ‌పాతీల‌ను చాలా మంది చేస్తుంటారు కానీ అవి మెత్త‌గా రావు. చేసిన కాసేప‌టికి గ‌ట్టిగా మారుతాయి. దీంతో తిన‌డానికి అంత‌గా రుచిగా ఉండ‌వు. … Read more

Soft Chapati : చపాతీలు ఇలా చేశారంటే.. మెత్త‌గా, మృదువుగా వ‌స్తాయి.. ఎంతో రుచిగా ఉంటాయి..

Soft Chapati : మ‌నం త‌ర‌చూ గోధుమ‌పిండితో చ‌పాతీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కొంద‌రూ ప్ర‌తిరోజూ వీటిని తింటారు. గోధుమ‌పిండితో త‌యారు చేసే ఈ చ‌పాతీను తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌నే విష‌యం మ‌న‌కు తెలిసిందే. చ‌పాతీల‌ను త‌యారు చేసే విధానం అంద‌రికి తెలిసిన‌ప్ప‌టికి కొంద‌రు చ‌పాతీల‌ను మెత్త‌గా త‌యారు చేసుకోలేక‌పోతుంటారు. చ‌పాతీలు చేసిన‌ప్పుడు మెత్త‌గా ఉన్నా స‌మ‌యం గ‌డిచే కొద్ది చ‌పాతీలు గ‌ట్టిగా అవుతుంటాయి. ఎన్ని గంట‌లైనా మెత్త‌గా ఉండేలా అలాగే రుచిగా … Read more