Spicy Gongura Paneer : గోంగూర ప‌నీర్‌ని క‌లిపి ఇలా కార‌కారంగా వండండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Spicy Gongura Paneer : మ‌నంగోంగూర‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. గోంగూర‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. అయితే త‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు గోంగూర‌తో మ‌నం స్పైసీ గోంగూర ప‌నీర్ క‌ర్రీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. గోంగూర‌, ప‌నీర్ క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. వెరైటీ రుచుల‌ను కోరుకునే వారు ఇలా గోంగూర‌తో ప‌నీర్ క‌లిపి … Read more