Standing On Single Leg : ఒంటి కాలిపై మీరు ఎంత సేపు నిలబడగలరు..? దాన్ని బట్టి మీరు ఇంకా ఎన్నేళ్లు జీవిస్తారో చెప్పేయవచ్చు..!
Standing On Single Leg : మనిషికి రెండు కాళ్లు ఉంటాయి. కనుక రెండు కాళ్లతోనే నిలబడ్డా, నడిచినా, ఏ పనైనా చేయాల్సి ఉంటుంది. ఒక్క కాలితో ఏ పని చేయరాదు. అయితే ఒంటికాలితో నిలబడడం గురించి మీరు వినే ఉంటారు. పూర్వం తపస్సు చేసుకునే మునులు ఒంటికాలిపై నిలబడే తపస్సు చేసేవారు. కానీ మీకు తెలుసా.. ఒంటి కాలిపై మీరు నిలబడే సమయాన్ని బట్టి మీరు ఇంకా ఎన్నేళ్లు జీవిస్తారో ఇట్టే చెప్పేయవచ్చట. అవును, మీరు … Read more









