స్వీట్‌కార్న్ ఎందుకు తింటున్నారా? రుచికోసమేనా? ఇంకేదైనానా..
స్వీట్‌కార్న్. డైట్ ఫాలో అవే మహిళలు ఎక్కువగా తినే ఆహారం స్వీట్‌కార్న్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది త్వరగా జీర్ణమయ్యే ఆమారం. సాయంత్రం సమయంలో ఆరుబయట కూర్చొని ఫ్రెండ్‌తో కలిసి వేడివేడిగా స్వీట్‌కార్న్ తింటుంటే ఆ మజానే వేరబ్బా! స్వీట్ కార్న్ ఎందుకు తింటారు అంటే అది చాలా రుచిగా ఉంటుంది. అందుకే తింటాం అంటారు. తినే ప్రతీది రుచికోసమే కాదు అందులో మనకు తెలియని ఎన్నో పోషకాలున్నాయి. అంతేకాకుండా దీంతో శరీరానికి ఎంతో మేలు. దీనివల్ల … Read more









