Sweet Corn Pakoda : స్వీట్ కార్న్‌తో ఎంతో టేస్టీగా పకోడీలను ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్టరు..!
Sweet Corn Pakoda : స్వీట్ కార్న్ మనకు అన్ని వేళలా అందుబాటులో ఉంటుంది. సాధారణ కార్న్ అయితే కేవలం సీజన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కానీ స్వీట్ కార్న్‌ను మనం ఏడాది పొడవునా అన్ని సమయాల్లోనూ తెచ్చుకోవచ్చు. స్వీట్ కార్న్‌ను చాలా మంది ఉడికించి ఉప్పు, కారం, నెయ్యి వంటివి చల్లి తింటుంటారు. బయట మనకు బండ్ల మీద కూడా ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే స్వీట్ కార్న్‌తో ఎంతో టేస్టీగా ఉండే పకోడీలను కూడా … Read more









