Diabetes : షుగ‌ర్ వ్యాధికి అద్బుత‌మైన ఔష‌ధం.. తంగేడు పువ్వులు.. పురుషుల స‌మ‌స్య‌ల‌కు కూడా..!

Diabetes : తంగేడు చెట్టు.. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. తంగేడు పువ్వుల‌తో బ‌తుక‌మ్మల‌ను త‌యారు చేసి దేవ‌త‌గా పూజిస్తుంటారు. మ‌న‌కు వ‌చ్చే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తగ్గించ‌డంలో ఈ చెట్టు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చాలా మందికి తెలియ‌దు. ఈ చెట్టు పువ్వులు ల‌భించే స‌మ‌యంలో వాటిని సేక‌రించి నీడ‌కు ఎండ‌బెట్టి నిల్వ చేసి సంవ‌త్స‌ర‌మంతా వాడుకోవ‌చ్చు. ఈ చెట్టు పువ్వులను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఏయే రోగాలు న‌యం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. తంగేడు పువ్వులు షుగ‌ర్ వ్యాధికి … Read more