Tomato Chicken : ఎంతో రుచికరమైన టమాటా చికెన్.. ఇలా చేసి తింటే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!
Tomato Chicken : చికెన్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసుకోదగిన వెరైటీ వంటకాల్లో టమాట చికెన్ కూడా ఒకటి. టమాటాలు వేసి చేసే ఈ చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ ఇదే కావాలంటారు. తరుచూ ఒకేరకం వంటకాలు కాకుండా చికెన్ తో వెరైటీగా ఇలా టమాట చికెన్ ను తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం….