Tomato Dosa : టమాటా దోశలను ఇలా ఎంతో సింపుల్‌గా వేసుకోవచ్చు తెలుసా.. రుచిగా ఉంటాయి..!
Tomato Dosa : మనలో చాలా మంది దోశలను ఇష్టంగా తింటూ ఉంటారు. దోశలను తయారు చేయడం చాలా సులభం. ప్రతి ఒక్కరు వీటిని విరివిరిగా తయారు చేస్తూ ఉంటారు. మనం మన అభిరుచికి తగినట్టు రకరకాల దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మనం సులభంగా చేసుకోదగిన దోశ వెరైటీలలో టమాట దోశ కూడా ఒకటి. టమాట దోశ చాలా రుచిగా ఉంటుంది. దోశ పిండి, టమాటాలు ఉంటే చాలు ఈదోశలను 15 నిమిషాల్లో తయారు … Read more









