Tomato Miriyala Rasam : ట‌మాటా మిరియాల ర‌సం ఇలా చేయండి.. అన్నంలో వేడిగా తింటే రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

Tomato Miriyala Rasam : మ‌నం ట‌మాటాల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ట‌మాటాల‌తో చేసే రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ట‌మాట ర‌సం కూడా ఒక‌టి. ట‌మాట ర‌సం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ ర‌సాన్ని మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మిరియాలు వేసి చేసే ఈ ట‌మాట మిరియాల ర‌సం మ‌రింత రుచిగా ఉంటుంది. అలాగే ఈ ర‌సాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం జ‌లుబు, ద‌గ్గు … Read more

టమాటాల‌తో మిరియాల రసం.. అదిరిపోయే రుచి.. జలుబు, దగ్గులకి మంచి ఉపశమనం..

మ‌నం వంటింట్లో విరివిరిగా ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు కూడా ఒక‌టి. ట‌మాటాల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో ట‌మాటాలు ఎంత‌గానో ఉప‌యోగప‌డ‌తాయి. ట‌మాటాల‌తో చేసే వంట‌ల్లో ట‌మాట ర‌సం కూడా ఒక‌టి. ట‌మాట ర‌సాన్ని మ‌రింత రుచిగా.. ఆరోగ్యానికి మేలు చేసేలా ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ట‌మాట మిరియాల ర‌సం … Read more