Tomato Pulao : టమాటా పులావ్‌ను ఎంతో టేస్టీగా ఇలా చేయండి.. ముద్ద కూడా మిగల్చకుండా మొత్తం తినేస్తారు..!
Tomato Pulao : టమాట పులావ్.. టమాటాలతో సులభంగా చేసుకోదగిన రైస్ వెరైటీలలో ఇది కూడా ఒకటి. టమాట పులావ్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఈ పులావ్ ను తయారు చేసి తీసుకోవచ్చు. అలాగే వంటరానివారు., బ్యాచిలర్స్ కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో అందరికి ఈ టమాట పులావ్ నచ్చుతుందని చెప్పవచ్చు. … Read more









