Tomato Upma : ఉప్మా అంటే ఇష్టం లేదా.. అయితే ఒక్కసారి ఇలా చేయండి.. రుచి చూస్తే అసలు విడిచిపెట్టరు..!
Tomato Upma : ఉదయం మనం సహజంగానే పలు రకాల బ్రేక్‌ఫాస్ట్‌లను చేస్తుంటాం. వాటిల్లో ఉప్మా కూడా ఒకటి. దీన్ని చాలా మంది తినేందుకు ఇష్టపడరు. అయితే ఉప్మా అంటే ఎంత నచ్చని వారు అయినా సరే కింద చెప్పిన విధంగా ఉప్మాను ఓ వెరైటీ స్టైల్‌లో చేస్తే చాలు.. నోరూరించుకుంటూ మొత్తం తినేస్తారు. ఎందుకంటే ఈ ఉప్మా ఎంతో టేస్టీగా ఉంటుంది కాబట్టి. ఈ ఉప్మాను ఎవరైనా సరే ఈజీగా చేయవచ్చు. ఇక సాధారణ ఉప్మాకు, … Read more









