Usiri Cutlet : ఉసిరికాయలతో రుచికరమైన కట్‌లెట్‌లు.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం..
Usiri Cutlet : మనకు ఈ సీజన్‌లో సహజంగానే ఉసిరికాయలు అధికంగా లభిస్తుంటాయి. వీటితో చాలా మంది పచ్చడి పెట్టుకుంటారు. కొందరు వీటిని గింజలు తీసేసి ఎండబెట్టి ఒరుగుల మాదిరిగా చేసి నిల్వ చేస్తుంటారు. వీటిని ఏడాది మొత్తం ఉపయోగించవచ్చు. అయితే ఉసిరికాయ పచ్చడి అంటే చాలా మందికి ఇష్టమే. కానీ ఉసిరికాయలతో మనం కట్‌లెట్‌లను కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. కారంగా, పులుపుగా, వగరుగా ఉంటాయి. వీటిని అందరూ ఇష్టంగా తింటారు. … Read more









