Usirikaya Nilva Pachadi : ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఇలా పెట్టండి.. ఏడాదంతా నిల్వ ఉంటుంది.. ఎవరైనా ఈజీగా చేయవచ్చు..!
Usirikaya Nilva Pachadi : మనం వివిధ రకాల నిల్వ పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. కాలానుగుణంగా ఆయా కాలాల్లో లభించే వాటితో నిల్వ పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. ఇలా మనం తయారు చేసే నిల్వ పచ్చళ్లల్లో ఉసిరికాయ పచ్చడి కూడా ఒకటి. ఉసిరికాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ ఉసిరికాయ పచ్చడిని తయారు చేయడం కూడా చాలా సులభం. మొదటిసారి చేసే వారు కూడా కింద … Read more









