Vankaya Pappu : వంకాయ ప‌ప్పును ఎప్పుడైనా తిన్నారా.. రుచిగా ఉంటుంది.. త‌యారీ ఇలా..

Vankaya Pappu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో వంకాయ ఒక‌టి. వీటితో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాయ‌ల్లో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు ఎన్నో ఉంటాయి. ఈ వంకాయ‌ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో వంకాయ ప‌ప్పు కూడా ఒక‌టి. వంకాయ ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లే వంకాయ‌ల‌తో కూడా మనం ప‌ప్పును త‌యారు చేసుకోవ‌చ్చు. వంకాయ ప‌ప్పును ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. … Read more