Vellulli Charu : వెల్లుల్లి చారు ఇలా చేయండి.. అన్నంలో వేడి వేడిగా తింటే సూపర్‌గా ఉంటుంది..!
Vellulli Charu : వెల్లుల్లి చారు.. వెల్లుల్లిపాయలతో చేసే ఈ చారు చాలా రుచిగా ఉంటుంది. ఈ చారును తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ చారును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లి చారును తీసుకోవడం వల్ల వాతావరణ మార్పుల కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ వెల్లుల్లి చారును తయారు చేసుకోవడం చాలా … Read more









