Village Style Mutton Curry : ఉల్లిపాయ, టమాటా లేకుండా.. ఎక్కువ గ్రేవీ వచ్చేలా.. విలేజ్ స్టైల్ మటన్ కర్రీ.. తయారీ ఇలా..!
Village Style Mutton Curry : మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే వాటిల్లో మటన్ కూడా ఒకటి. మటన్ ను తినడం వల్ల మన శరీరానికి కావల్సినన్ని ప్రోటీన్స్ తో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. మటన్ తో ఏ వంటకం వండిన కూడా చాలా రుచిగా ఉంటుంది. అందులో భాగంగా విలేజ్ స్టైల్ లో మటన్ కర్రీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. విలేజ్ స్టైల్ మటన్ కర్రీ తయారీకి…