Wheat Flour Jamun : గోధుమపిండితో చేసే ఈ స్వీట్ ఎంతో బాగుంటుంది.. ఒకసారి ట్రై చేసి చూడండి..
Wheat Flour Jamun : గోధుమలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. గోధుమలను పిండిగా చేసి చపాతీ, రోటి, పుల్కా వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా గోధుమ పిండితో మనం తీపి వంటకాలను కూడా తయారు చేసుకోవచ్చు. గోధుమ పిండితో చేసుకోదగిన తీపి వంటకాల్లో జామున్స్ ఒకటి. రెడీమెగ్ మిక్స్ తో కాకుండా ఇలా గోధుమ పిండితో కూడా జామున్స్ ను తయారు చేసుకోవచ్చు. రుచిగా చాలా తక్కువ సమయంలో, చాలా … Read more









