కామెంట్ చూసి ముచ్చటపడ్డ జొమాటో సీఈవో.. నెటిజన్‌కు బంపర్ ఆఫర్..
ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కామెంట్ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ను తెగ ఇంప్రెస్ చేసేసింది. దీంతో ఆ నెటిజన్ కు రిప్లై ఇస్తూ బంఫర్ ఇచ్చేశాడు. వీరిద్దరి చాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఇంతకీ విషయం ఏమిటంటే.. ఇటీవల జొమాటో తన సేవలను మెరుగుపరుచుకునే పనిలో పడింది. అందులో భాగంగానే తమ యాప్ లో ఫుడ్ రెస్క్యూ అనే కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ … Read more









