Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ న్యూస్

మార్చి 1 నుంచి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ: వృద్దులు, దీర్ఘ‌కాలిక అనారోగ్యాలు ఉన్న‌వారికి వ్యాక్సినేషన్‌..

Admin by Admin
February 24, 2021
in హెల్త్ న్యూస్
Share on FacebookShare on Twitter

మార్చి 1 నుంచి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ: కేంద్ర ప్ర‌భుత్వం క‌రోనా వ్యాక్సిన్ నేప‌థ్యంలో శుభ‌వార్త చెప్పింది. మార్చి 1వ తేదీ నుంచి 60 ఏళ్ల‌కు పైబ‌డిన వృద్ధుల‌తోపాటు దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ బుధ‌వారం వెల్లడించారు. రెండు లేదా అంత‌క‌న్నా ఎక్కువ వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారికి వ్యాక్సిన్ ఇస్తామ‌ని తెలిపారు.

covid 19 vaccination from march 1st for above 60 years and comorbidities persons

45 ఏళ్లకు పైబ‌డిన వ‌య‌స్సు ఉన్న‌వారికి కూడా వ్యాక్సిన్‌ను ఇస్తామ‌ని మంత్రి తెలిపారు. దేశంలో మొత్తం 10వేల ప్ర‌భుత్వ‌, 20వేల ప్రైవేటు సెంట‌ర్ల‌లో టీకాల‌ను పంపిణీ చేస్తామ‌ని తెలిపారు. ప్ర‌భుత్వ సెంట‌ర్ల‌లో ఉచితంగా వ్యాక్సిన్‌ను అందిస్తామ‌ని అన్నారు. ప్రైవేటు సెంట‌ర్ల‌లో కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకోవాల‌ని అనుకునేవారు డ‌బ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ క్ర‌మంలో వ్యాక్సిన్ ధ‌ర‌ల‌ను మ‌రో 3, 4 రోజుల్లో నిర్ణ‌యిస్తామ‌ని తెలిపారు.

From March 1, people above 60 years of age and those above 45 years of age with comorbidities will be vaccinated at 10,000 govt & over 20,000 private vaccination centres. The vaccine will be given free of cost at govt centres: Union Minister Prakash Javadekar#COVID19 pic.twitter.com/Rxhkkk8eSC

— ANI (@ANI) February 24, 2021

Tags: corona viruscorona virus vaccinationscorona virus vaccinecovaxin vaccinecovi shield vaccinecovid 19covid 19 vaccinationcovid 19 vaccineunion minister prakash javadekarvaccination in indiaక‌రోనా వైర‌స్‌క‌రోనా వైర‌స్ వ్యాక్సినేష‌న్‌క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్‌కేంద్ర మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్‌కోవాగ్జిన్‌కోవిడ్ 19కోవిడ్ 19 వ్యాక్సినేష‌న్‌కోవిడ్ 19 వ్యాక్సిన్‌కోవిడ్ టీకాల పంపిణీకోవిషీల్డ్‌
Previous Post

నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌డం లేదా ? సైన్స్ ధ్రువీక‌రించిన ఈ 3 చిట్కాల‌తో నిద్ర‌లేమి స‌మస్య ఉండ‌దు..!

Next Post

యాంటీ ఏజింగ్ ఫుడ్స్: మీరు మీ చర్మాన్ని ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంచాలనుకుంటే ఈ ఆహారాలను తీసుకోవాలి..!

Related Posts

హెల్త్ న్యూస్

కోవిడ్ వ్యాక్సిన్ వ‌ల్ల కాదు, చాలా మంది స‌డెన్‌గా చ‌నిపోతుంది ఇందుకేన‌ట‌..!

December 11, 2024
హెల్త్ న్యూస్

షాకింగ్.. లైఫ్‌స్టైల్ వ్యాధులు ఎక్కువ‌గా కేర‌ళ‌వాసుల‌కే వ‌స్తున్నాయ‌ట‌..!

December 9, 2024
హెల్త్ న్యూస్

ఈ మెడిసిన్ల‌ను వాడుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

October 30, 2024
హెల్త్ న్యూస్

+-

October 7, 2024
హెల్త్ న్యూస్

నిజంగా గ్రేట్.. 57 ఏళ్ల వ‌య‌స్సులో ఏకంగా 20 కేజీలు త‌గ్గి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన సాఫ్ట్‌వేర్ కన్స‌ల్టెంట్..

October 5, 2024
హెల్త్ న్యూస్

క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్ అయిన పారాసిట‌మాల్‌, దానికి బ‌దులుగా ఏవి వాడొచ్చంటే..?

October 2, 2024

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.