Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆరోగ్య‌క‌ర‌మైన రెసిపిలు డ్రింక్స్‌

అల్లం, తేనె, మిరియాలు, నిమ్మరసంతో దగ్గు, జలుబుకు చెక్‌ పెట్టండిలా..!

Admin by Admin
June 8, 2021
in డ్రింక్స్‌
Share on FacebookShare on Twitter

కరోనా వైరస్‌ పీడ విరగడ అయ్యే వరకు మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. దీంతో ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. సాధారణంగా సీజన్లు మారుతున్నప్పుడు ఎవరికైనా సరే దగ్గు, జలుబు, ఫ్లూ వంటివి వస్తుంటాయి. కానీ ఆ సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునే డ్రింక్స్‌ను తాగడం వల్ల ఆయా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ క్రమంలోనే అల్లం, తేనె, మిరియాల పొడి, నిమ్మరసంతో తయారు చేసే ఓ డ్రింక్‌ను తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు రాకుండా ఉంటాయి.

ginger, honey, pepper and lemon juice drink for cough and cold

అల్లం, తేనె, మిరియాల పొడి, నిమ్మరసంలలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి జ్వరం, దగ్గు, జలుబులను నయం చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వాటిల్లో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు ఉంటాయి. అందువల్ల బాక్టీరియా, వైరస్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.

పైన తెలిపిన డ్రింక్‌ను తయారు చేసేందుకు కావల్సిన పదార్థాలు

  • నల్ల మిరియాల పొడి – అర టేబుల్‌ స్పూన్‌
  • తురిమిన అల్లం – ఒక టేబుల్‌ స్పూన్‌
  • తేనె – ఒక టేబుల్‌ స్పూన్‌
  • నిమ్మరసం – ఒక కాయ నుంచి పూర్తిగా తీసిన రసం
  • నీళ్లు – రెండు గ్లాసులు

తయారు చేసే విధానం

పాత్రలో నీటిని తీసుకుని అందులో మిరియాల పొడి, అల్లం వేసి మరిగించాలి. తరువాత ఆ నీటిలో తేనె, నిమ్మరసం కలిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తీసుకోవచ్చు. దీంతో అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి.

పైన తెలిపిన మిశ్రమాన్ని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు. సీజన్లు మారినప్పుడు సహజంగానే వచ్చే అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Tags: black peppercoldcoughgingerhoneylemon juiceఅల్లంజ‌లుబుతేనెద‌గ్గున‌ల్ల మిరియాలునిమ్మ‌ర‌సం
Previous Post

ధ‌నియాల‌తో క‌లిగే 7 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

Next Post

మామిడి పండ్ల‌ను తిన‌డంలో చాలా మందికి ఉండే అపోహ‌లు ఇవే..!

Related Posts

డ్రింక్స్‌

Lungs Clean Drink : పొగ తాగేవారు ఇక‌పై ఆపండి.. ఊపిరితిత్తుల‌ను ఇలా మొత్తం క్లీన్ చేసుకోండి..!

March 9, 2023
డ్రింక్స్‌

Weight Loss Drink : రోజూ రాత్రి దీన్ని తాగండి.. నెల రోజుల్లోనే కొవ్వు మంచులా క‌రిగిపోతుంది..!

March 6, 2023
డ్రింక్స్‌

Healthy Drink : రోజూ రాత్రి ఒక్క గ్లాస్ చాలు.. ర‌క్తం పెరుగుతుంది.. శ‌రీరం బ‌లంగా మారుతుంది..!

February 22, 2023
డ్రింక్స్‌

Rose Apple Juice : రోజూ ఒక్క గ్లాస్ చాలు.. శ‌రీరంలోని వేడి త‌గ్గుతుంది.. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది..!

February 21, 2023
డ్రింక్స్‌

Mint Coriander Leaves Juice : దీన్ని రోజూ తాగుతూ ఉంటే ఎలాంటి రోగాలు అయినా స‌రే మాయం కావ‌ల్సిందే..!

January 31, 2023
డ్రింక్స్‌

Banana Tea : అర‌టి పండ్ల‌తోనూ టీ చేసుకోవ‌చ్చు తెలుసా.. ఎంతో ఆరోగ్య‌క‌రం.. రోజూ తాగాలి..!

January 18, 2023

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
మొక్క‌లు

Tella Gurivinda : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..

by D
January 4, 2023

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.