Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home viral news

ప్రమాదవశాత్తూ హరికేన్‌ లోకి దూసుకెళ్లిన విమానం.. ఆ తర్వాత ఏం అయ్యిందంటే..? వీడియో వైర‌ల్‌..!

Peddinti Sravya by Peddinti Sravya
October 10, 2024
in viral news, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఫ్లోరిడా రాష్ట్రాన్ని శక్తివంతమైన హరికేన్ మిల్టన్ వణికిస్తోంది. పశ్చిమ తీరంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన కేటగిరి 5 తుఫాను ఇదేనని తెలుస్తోంది. పశ్చిమ తీరంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లాలని, అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరించారు. ప్రాణమా లేదా మరణమా మీరు నిర్ణయించుకోవాలని సూచించారు. లక్షల మంది ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని తీరం నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు.

నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ చెందిన ఓ పరిశోధనా విమానము ప్రమాదవశాత్తు హరికంలోకి దూసుకు వెళ్ళింది. అయితే దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది. ఫ్లోరిడా తీరాన్ని హరికేన్ తాకడంతో గంటకు 150 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తున్నాయి.

plane went into hurricane what happened next video

భారీ వర్షం కురుస్తుండగా అనుకోకుండా హరికేన్ లోకి పిగ్గీ లాక్‌హీడ్ WP-3D ఓరియన్ ఎయిర్‌క్రాఫ్ట్‌ దూసుకు వెళ్ళింది. అయితే అందులో నలుగురు పరిశోధకులు ఉన్నట్లు తెలుస్తోంది. భయంకరమైన గాలులు దాటికి విమానం తీవ్ర కుదుపులకి గురవడం వలన వస్తువులన్నీ పడిపోయాయి. పరిశోధకులు తీవ్రంగా శ్రమించి కొంచెం సేపు తర్వాత విమానాన్ని మరో పక్కకు తీసుకువెళ్లడంతో ప్రమాణం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

Bumpy ride into Hurricane #Milton on @NOAA WP-3D Orion #NOAA43 "Miss Piggy" to collect data to help improve the forecast and support hurricane research.

Visit https://t.co/3phpgKNx0q for the latest forecasts and advisories
Visit https://t.co/UoRa967zK0 for information that you… pic.twitter.com/ezmXu2Zqta

— NOAA Aircraft Operations Center (@NOAA_HurrHunter) October 8, 2024

Tags: aeroplanehurricaneViral Video
Previous Post

Dreams : క‌ల‌లో ఇవి క‌నిపిస్తే.. భ‌యంక‌ర‌మైన క‌ష్టాలు రాబోతున్నాయి.. అని అర్థం..!

Next Post

Jasmine Flowers : భార్యకు మల్లెపూలు కొనిస్తే ఏం జరుగుతుందో తెలుసా..? తప్పక తెలుసుకోండి..!

Related Posts

వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.